అనుపమ పరమేశ్వరన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్

by సూర్య | Thu, May 09, 2024, 07:39 PM

బబ్లీ నటి అనుపమ పరమేశ్వరన్ కొత్త ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోంది. టిల్లు స్క్వేర్ తర్వాత ఆమె వరుస సినిమాలను ప్రకటించింది. తాజాగా నటి కొత్త దర్శకుడు AR జీవా దర్శకత్వంలో ఒక చిత్రాన్ని ప్రకటించింది. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ లాక్‌డౌన్ అనే టైటిల్ ని లాక్ చేసారు.


ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లైకా ప్రొడక్షన్స్ విడుదల చేసింది. ఎన్ఆర్ రఘునాథన్, సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించగా, కెఎ శక్తివేల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Latest News
 
'ఆ ఒక్కటి అడక్కు' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Mon, May 20, 2024, 01:41 PM
'మిరాయి' నుండి మంచు మనోజ్ ఫస్ట్ లుక్ అవుట్ Mon, May 20, 2024, 01:39 PM
1 సంవత్సరం పూర్తి చేసుకున్న 'బిచ్చగాడు 2' Mon, May 20, 2024, 01:37 PM
'ఇండియన్ 2' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, May 20, 2024, 01:35 PM
'కల్కి 2898AD' నుండి భైరవ బుజ్జి వీడియో అవుట్ Mon, May 20, 2024, 01:29 PM