వాల్తేరు వీరయ్య : బాస్ ఒచ్చిండు... రఫ్ ఆడిస్తుండూ ..!!

by సూర్య | Thu, Nov 24, 2022, 12:08 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుండి నిన్న డీజే వీరయ్య బాస్ పార్టీ సాంగ్ విడుదలైంది. చిరు గ్రేస్ మూవ్మెంట్స్, ఊర్వశి రౌతెలా గ్లామరస్ స్టెప్స్, DSP పెప్పీ ట్యూన్, శేఖర్ మాస్టర్ అమేజింగ్ కొరియోగ్రఫీ ...తో బాస్ పార్టీ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. 9 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ #1 పొజిషన్ లో బాస్ పార్టీ సాంగ్ దూసుకుపోతుంది.


బాబీ కొల్లి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మాస్ రాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు.


మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

Latest News
 
'గుర్తుందా శీతాకాలం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ..!! Mon, Dec 05, 2022, 10:25 AM
USA లో కొనసాగుతున్న హిట్ 2 కలెక్షన్ల వేట..!! Mon, Dec 05, 2022, 10:16 AM
వివాహజీవితంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ హన్సిక..!! Mon, Dec 05, 2022, 10:05 AM
లేటెస్ట్.. వాయిదా పడిన 'ధమ్కీ' ఫస్ట్ సింగిల్ విడుదల  Mon, Dec 05, 2022, 09:52 AM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై చరణ్ వైరల్ ట్వీట్ ..!! Mon, Dec 05, 2022, 09:18 AM