మళ్లీ ట్విట్టర్ లోకి కంగనా?

by సూర్య | Thu, Nov 24, 2022, 12:18 PM

బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాను తిరిగి పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో వివాదాస్పద పోస్టులతో ఆమె ఖాతా నిలిచిపోగా.. ఇన్ స్టాకే పరిమితమైంది. అయితే ట్విట్టర్ ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత బ్యాన్ అయిన ఖాతాలను పోల్ ద్వారా మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు పునరుద్ధరిస్తున్నారు. దీంతో తనకు తిరిగి ట్విట్టర్ లోకి రావాలన్న కంగనా కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఖాతాను సైతం ట్విట్టర్ పునరుద్దరించగా ఆయన చేరేందుకు నిరాకరించారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM