ఆస్పత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జ్

by సూర్య | Thu, Nov 24, 2022, 12:20 PM

ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం రాత్రి ఆయన అస్వస్థతకు గురి కాగా చెన్నైలోని శ్రీ రామచంద్ర ఆస్పత్రిలో చేరారు. ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు రెండ్రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. కాగా, కమల్ అనారోగ్యం వార్త అభిమానులను కలవరానికి గురి చేసింది.

Latest News
 
బుధవారం శ్రీకాంత్ స్పెషల్ మూవీస్ Wed, Apr 24, 2024, 02:49 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కూలీ' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 02:41 PM
'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Wed, Apr 24, 2024, 02:38 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'జయ జానకి నాయక' Wed, Apr 24, 2024, 02:35 PM
ఓపెన్ అయ్యిన 'రత్నం' బుకింగ్స్ Wed, Apr 24, 2024, 02:27 PM