షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా?

by సూర్య | Fri, Apr 26, 2024, 07:32 PM

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ మరియు అతని కుమార్తె సుహానా ఖాన్ ఒక యాక్షన్ డ్రామా చేయడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం. సిద్ధార్థ్ ఆనంద్ మరియు సుజోయ్ ఘోష్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మరియు వారు SRK కోసం ఒక సాలిడ్ పాత్రను రాసినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.


SRK యొక్క రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుహానా ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
సినిమా ఛాన్స్ పేరుతో నటికి ఆఫర్. Tue, May 07, 2024, 10:34 AM
కీలక పాత్రలో నయన్? Tue, May 07, 2024, 10:32 AM
ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రానికి టైటిల్ ఖరారు Mon, May 06, 2024, 09:02 PM
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' గురించిన తాజా అప్‌డేట్ Mon, May 06, 2024, 09:00 PM
'బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' తెలుగు ట్రైలర్ అవుట్ Mon, May 06, 2024, 08:53 PM