'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా?

by సూర్య | Fri, Apr 26, 2024, 07:38 PM

బాలీవుడ్ సూపర్‌హిట్ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్ 'జరా హాట్కే జరా బచ్కే' థియేటర్లలోకి వచ్చి దాదాపు ఒక సంవత్సరం అయ్యింది, కానీ ఇప్పటివరకు సినిమా OTTలో రాలేదు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 88 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా మే నెలలో జియో సినిమాలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

మిమీ, లుకా చుప్పి వంటి చిత్రాలను అందించిన లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ మరియు సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. దినేష్ విజన్ మరియు జ్యోతి దేశ్ పాండే ఈ చిత్రాన్ని నిర్మించగా, ఇనాముల్హాక్, సుస్మితా ముఖర్జీ మరియు నీరజ్ సూద్ ముఖ్య పాత్రలు పోషించారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM