సినిమా ఛాన్స్ పేరుతో నటికి ఆఫర్.

by సూర్య | Tue, May 07, 2024, 10:34 AM

కన్నడ నటి అమూల్య గౌడల్‌కు తాజాగా ఊహించని అనుభవం ఎదురైంది. సూర్య అనే యువకుడు తనను తాను కాస్టింగ్ డైరెక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఆడిషన్‌కు రావాలని ఆమెకు ఆహ్వానం పంపాడు. అయితే సినిమా ఛాన్స్ ఇస్తే తనతో గడపాలని వాట్సాప్‌లో అసభ్యకరమైన సందేశం పంపాడు. రాత్రంతా ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో ఇబ్బంది పెట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM