కీలక పాత్రలో నయన్?

by సూర్య | Tue, May 07, 2024, 10:32 AM

'హీరో యశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'టాక్సిక్'. ఇందులో ఓ కీలక పాత్ర కోసం కరీనాకపూర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ, ఇప్పుడా పాత్రను నయనతార దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు పూర్తి చేసిందనీ.. కథ నచ్చడంతో సినిమా చేసేందుకు నయన్ అంగీకారం తెలిపిందని తెలుస్తోంది. అయితే నయన్ పాత్రపై చిత్ర బృందం అధికారికంగా స్పష్టతనివ్వాల్సి ఉంది.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM