కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'ఇంద్రాణి'

by సూర్య | Thu, May 09, 2024, 08:12 PM

స్టీఫెన్ దర్శకత్వంలో 'ఇంద్రాణి' అనే టైటిల్ తో భారతదేశపు తొలి సూపర్ గర్ల్ సినిమా వస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాలో యానీ భరద్వాజ్ అండ్ ప్రణీత బిజినా కీలక పాత్రలు పోషిస్తుండగా, కబీర్ దుహన్ సింగ్ విలన్‌గా నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా జూన్ 14, 2024న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. శ్రేయ్ మోషన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Latest News
 
పూనమ్ బజ్వా హాట్ ట్రీట్ ! Mon, May 20, 2024, 02:29 PM
75M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Mon, May 20, 2024, 02:18 PM
ఇండియా వైడ్ గా ట్రేండింగ్ అవుతున్న 'లవ్ గురు' Mon, May 20, 2024, 02:15 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ : రావాలి రా సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Mon, May 20, 2024, 02:13 PM
విష్ణు మంచు 'కన్నప్ప' లో పార్వతిగా లేడీ సూపర్ స్టార్ Mon, May 20, 2024, 02:11 PM