'బ్రాహ్మాస్త్ర' 22 రోజుల కలెక్షన్స్

by సూర్య | Wed, Oct 05, 2022, 05:34 PM

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 12.80 కోట్లు వసూలు చేసింది.


ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్ జంటగా నటించారు. ఈ మాగ్నమ్ ఓపస్ బ్రహ్మాస్త్రలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


'బ్రాహ్మాస్త్ర' కలెక్షన్స్ ::::
నైజాం : 6.15 కోట్లు
సీడెడ్ : 1.43 కోట్లు
UA : 1.49 కోట్లు
ఈస్ట్ : 95 L
వెస్ట్ : 61 L
గుంటూరు : 1.10 కోట్లు
కృష్ణ : 67 L
నెల్లూరు : 44 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 12.80 కోట్లు (24.28 కోట్ల గ్రాస్)

Latest News
 
ఆ దేశంలో ‘హనుమాన్‌’ రిలీజ్‌.. ప్రశాంత్‌ వర్మ పోస్ట్‌ Sat, Jul 27, 2024, 02:22 PM
ఒలింపిక్స్-2024 ప్రారంభ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి Sat, Jul 27, 2024, 02:21 PM
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న బిగ్ బాస్ బ్యూటీ! Sat, Jul 27, 2024, 02:10 PM
భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ధనుష్ 'రాయన్' మూవీ..... Sat, Jul 27, 2024, 01:15 PM
పొట్టి డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ మెరుపులు Sat, Jul 27, 2024, 12:38 PM