పొట్టి డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ మెరుపులు

by సూర్య | Sat, Jul 27, 2024, 12:38 PM

సినీ రంగంలో హీరోయిన్లుగా కొనసాగాలంటే అందం, యాక్టింగ్, అదృష్టం కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నా కొందరు భామలు మాత్రం సరైన జాగ్రత్తలు తీసుకోక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో క్యూట్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒకరు. చాలా తక్కువ సమయంలోనే హైలైట్ అయిన ఈ అమ్మడు.. ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ, అవి సరైన ఫలితాలను అందుకోలేదు. దీంతో ఇప్పుడు ఆఫర్లను దక్కించుకోవడంలో విఫలం అవుతోంది. కానీ, సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ రెచ్చిపోతోంది. ఇలా తాజాగా ఆమె కొన్ని పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!


మోడలింగ్ రంగంలో మెప్పించిన తర్వాత ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇదే తెలుగులో 'డేగ' అనే పేరుతో విడుదలైంది. ఆ తర్వాత అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు' అనే మూవీతో ప్రగ్యా తెలుగులోకి ఎంటరైంది. చాలా గ్యాప్ తర్వాత 'కంచె' మూవీలో నటించింది. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది.'కంచె' తర్వాత ప్రగ్యా జైస్వాల్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో ఈ భామ 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర', 'జయ జానకీ నాయక' సహా ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ, వీటిలో ఆమెకు పెద్దగా హిట్లు రాలేదు. ఈ పరిస్థితుల్లో బాలయ్య హీరోగా నటించిన 'అఖండ' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.'అఖండ' వంటి భారీ విజయం సాధించినా ప్రగ్యా జైస్వాల్‌కు ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు లభించలేదు. కానీ గత ఏడాది మాత్రం ఆమె సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. ఆ తర్వాత మాత్రం ఈ బ్యూటీ వరుసగా ఫారెన్‌ ట్రిప్‌లకు వెళ్తోంది. ఇలా పర్సనల్ ట్రాప్‌లతోనే సందడి చేస్తోంది. ఇక, ఇప్పుడు మళ్లీ బాలయ్యతో 'అఖండ 2' మూవీలో నటించబోతుంది.అక్కడ మాత్రం బిజీగానే


 


హీరోయిన్‌గా వచ్చినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ వచ్చినా.. ప్రగ్యా జైస్వాల్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూ దూసుకుపోతోంది.అందాల వరద పారిస్తూ సోషల్ మీడియాలో చాలా కాలంగా ప్రగ్యా జైస్వాల్ ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, అప్పుడప్పుడూ ఈ బ్యూటీ తన అందాచందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ముఖ్యంగా తన క్లీవేజ్ భాగాలను చూపిస్తూ తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేస్తోంది.


 

Latest News
 
పవన్ కళ్యాణ్ OG మూవీ షూటింగ్ నుండి ఫొటోస్ రిలీజ్.... Fri, Oct 18, 2024, 12:20 PM
సీనియర్ నటి రమాప్రభ ఇంట విషాదం Fri, Oct 18, 2024, 10:25 AM
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM
పుష్ప కోసం 1600 కిమీ సైకిల్ యాత్ర చేసిన అభిమాని Thu, Oct 17, 2024, 11:46 PM
‘రివాల్వర్ రీటా’ టీజర్ విడుదల Thu, Oct 17, 2024, 11:45 PM