బిగ్ బాస్ లో కి స్టార్ హీరో ఎంట్రీ?

by సూర్య | Sat, Jul 27, 2024, 12:36 PM

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సీజన్ కోసం కంటెస్టెంట్ ల ఎంపిక కూడా ఆల్ మోస్ట్ జరిగిపోయినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 7 హిస్టరీ లో ఫస్ట్ టైం ఇలా కామన్ మెన్ కేటగిరిలో ఒక వ్యక్తి వచ్చి విన్నర్ కావడం విశేషం . తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ రియాలిటీ షో కొనసాగుతోంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ సెవెన్ అద్భుతమైన ఆదరణ లభించింది. అంతకుమించి సక్సెస్ ని అందుకోవాలని బిగ్ బాస్ సీజన్ 8కి అదిరిపోయే రేంజ్ లో ఏర్పాటు చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8లో కిర్రాక్ ఆర్పీ, అమృతా ప్రణయ్, నిఖిల్(యాంకర్), కుమారీ ఆంటీ, బర్రెలక్క, అనీల్ గీలా(యూట్యూబర్), బుల్లెట్ భాస్కర్, బమ్ చిక్ బబ్లూ, వంశీ లతో పాటు రీతూ చౌదరి, సోనియా సింగ్, కుషితా కల్లపు, సుప్రిత, అంజలి పవన్, వింధ్య విశాక, వర్షిణి , నయన పావని, విష్ణు ప్రియ పాల్గొనబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది.బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం మరో ఇంటరెస్టింగ్ పేరు కూడా వినిపిస్తోంది.. ఒకప్పటి హీరో, అమ్మాయిల కలల రాకుమారుడు అబ్బాస్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8కి కంటెస్టెంట్ గా వచ్చే అవకాశం ఉందంట.

Latest News
 
మినీ డ్రెస్‌లో స్టైలిష్ గా ప్రియాంక చోప్రా Fri, Oct 18, 2024, 02:23 PM
కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన హన్సిక Fri, Oct 18, 2024, 02:13 PM
పవన్ కళ్యాణ్ OG మూవీ షూటింగ్ నుండి ఫొటోస్ రిలీజ్.... Fri, Oct 18, 2024, 12:20 PM
సీనియర్ నటి రమాప్రభ ఇంట విషాదం Fri, Oct 18, 2024, 10:25 AM
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM