ఒలింపిక్స్-2024 ప్రారంభ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి

by సూర్య | Sat, Jul 27, 2024, 02:21 PM

పారిస్ లో నిర్వహిస్తున్న ఒలింపిక్స్-2024 ప్రారంభ వేడుకల్లో హాజరైనందుకు సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి Xలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా భార్య సురేఖతో కలిసి ఒలింపిక్స్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకున్న ఫొటోను ఆయన పంచుకున్నారు. భారత బృందంలోని ప్రతి క్రీడాకారుడు అద్భుత ప్రదర్శన కనబరచాలని ఆయన వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'GO INDIA.. జై హింద్' అని ట్వీట్ చేశారు.


 


 

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM