'కోబ్రా' AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, Sep 24, 2022, 08:20 PM

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా 'కోబ్రా' ఆగస్టు 31న గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద 4.03 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాలో విక్రమ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మియా జార్జ్, మృణాళిని రవి, కెఎస్ రవి కుమార్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించారు.


'కోబ్రా' AP/TS కలెక్షన్స్ ::::
నైజాం :  1.24 కోట్లు
సీడెడ్ :  48 L
UA : 71 L
ఈస్ట్ :  38 L
వెస్ట్ :  36 L
గుంటూరు :  34 L
కృష్ణా :  37 L
నెల్లూరు :  25 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 4.03 కోట్లు (6.94 కోట్ల గ్రాస్)

Latest News
 
సినిమా ఛాన్స్ పేరుతో నటికి ఆఫర్. Tue, May 07, 2024, 10:34 AM
కీలక పాత్రలో నయన్? Tue, May 07, 2024, 10:32 AM
ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రానికి టైటిల్ ఖరారు Mon, May 06, 2024, 09:02 PM
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' గురించిన తాజా అప్‌డేట్ Mon, May 06, 2024, 09:00 PM
'బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' తెలుగు ట్రైలర్ అవుట్ Mon, May 06, 2024, 08:53 PM