కృష్ణంరాజు మరణం తర్వాత ప్రభాస్ తొలి పోస్ట్

by సూర్య | Sat, Sep 24, 2022, 08:22 PM

పెదనాన్న కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ తీవ్ర దు:ఖంలో ఉండిపోయాడు. ఇటీవలే షూటింగులకు హాజరవుతున్న ప్రభాస్.. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. కృష్ణంరాజు, ప్రభాస్ నటించిన సినిమాల్లోని పలు సీన్లను జత చేస్తూ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించగా.. అందులో వారి యాక్షన్ సీన్లు, సాంగ్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి. ఆ వీడియోను షేర్ చేస్తూ హార్ట్ సింబల్ తో పాటు దండం పెడుతున్న ఏమోజీని డార్లింగ్ షేర్ చేశాడు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM