నితిన్ "MNV" పై కీలక అప్డేట్ ఇచ్చిన కృతిశెట్టి

by సూర్య | Sat, Aug 06, 2022, 06:45 PM

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం "మాచర్ల నియోజకవర్గo". ఈ సినిమాతో MS రాజశేఖర్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. ఇందులో కృతి శెట్టి, క్యాథెరిన్ ట్రెస్సా హీరోయిన్లుగా నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా శ్రేష్ట్ మూవీస్ సంస్థ నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న విడుదల కాబోతుంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో గత కొద్దిరోజుల నుండి చిత్రబృందం వరస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతుంది. లేటెస్ట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కృతిశెట్టి మాట్లాడుతూ... మాచర్ల నియోజకవర్గం ప్రోమోస్ చూసి ఈ సినిమా బి,సి ఆడియన్స్ ని టార్గెట్ చేసిందని అంతా అనుకుంటున్నారు. కానీ, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్ కెళ్ళి చూసే చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది... అని చెప్పుకొచ్చింది.

Latest News
 
OTT పార్టనర్ ని లాక్ చేసిన 'బాక్' Tue, May 07, 2024, 02:50 PM
రెండు ప్లాటుఫార్మ్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Tue, May 07, 2024, 02:41 PM
బ్లాక్ శారీ లో సారాఅలీ ఖాన్ Tue, May 07, 2024, 02:03 PM
సినిమా ఛాన్స్ పేరుతో నటికి ఆఫర్. Tue, May 07, 2024, 10:34 AM
కీలక పాత్రలో నయన్? Tue, May 07, 2024, 10:32 AM