OTT పార్టనర్ ని లాక్ చేసిన 'బాక్'

by సూర్య | Tue, May 07, 2024, 02:50 PM

సుందర్ సి దర్శకత్వంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా కథానాయికలుగా నటించిన అరణ్మనై 4 హారర్-కామెడీ సిరీస్ తెలుగులో బాక్ పేరుతో విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 ఇండియా సొంతం చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో వెన్నిల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఖుష్బు సుందర్ ఏసీఎస్ అరుణ్ కుమార్ ఈ సినిమాని అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్‌పై నిర్మించారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM