నాని 'దసరా' మూవీ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

by సూర్య | Thu, Jun 30, 2022, 09:50 PM

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తూహ్న సినిమా 'దసరా'. ఈ సినిమాలో హీరోయినిగా కీర్తి సురేశ్ నటిస్తుంది.ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పందించారు. షూటింగ్ ఆగిపోయిందన్న వదంతులను నమ్మవద్దని తెలిపారు.ఈ సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారం జరుగుతోందని తెలిపారు. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌లు ఇస్తూనే ఉంటాం అని అనవసరమైన పుకార్లను నమ్మవద్దని అన్నారు. 

Latest News
 
సినిమా ఛాన్స్ పేరుతో నటికి ఆఫర్. Tue, May 07, 2024, 10:34 AM
కీలక పాత్రలో నయన్? Tue, May 07, 2024, 10:32 AM
ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రానికి టైటిల్ ఖరారు Mon, May 06, 2024, 09:02 PM
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' గురించిన తాజా అప్‌డేట్ Mon, May 06, 2024, 09:00 PM
'బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' తెలుగు ట్రైలర్ అవుట్ Mon, May 06, 2024, 08:53 PM