ఒడిశా ముఖ్యమంత్రిని కలిసిన కమల్ హాసన్

by సూర్య | Thu, Jun 30, 2022, 09:57 PM

కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తమిళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది దుబాయ్‌కి ఇటీవలి వెళ్లిన కమల్ హాసన్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిశారు.కమల్ హాసన్ ఇప్పటికే 2019 ఎన్నికలకు ముందు రాజకీయ మార్గదర్శకత్వం కోసం నవీన్ పట్నాయక్‌ను కలిశారు.వీరి భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో  వైరల్‌గా మారాయి.

Latest News
 
మహిళ ఆత్మహత్య కేసులో 'పుష్ప' సినిమా నటుడు అరెస్ట్ Wed, Dec 06, 2023, 10:46 PM
నేడు ప్రారంభమైన 'ది గర్ల్‌ఫ్రెండ్' షూటింగ్ Wed, Dec 06, 2023, 08:48 PM
షూటింగ్ చివరి దశలో 'గుంటూరు కారం' Wed, Dec 06, 2023, 08:46 PM
'హాయ్ నాన్నా' AP/TS ప్రీ రిలీజ్ బిజినెస్ Wed, Dec 06, 2023, 08:42 PM
'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ Wed, Dec 06, 2023, 08:40 PM