'కేజీఎఫ్' సినిమా నటుడికి కారు ప్రమాదం

by సూర్య | Thu, Jun 30, 2022, 10:04 PM

'కేజీఎఫ్' సినిమాలో నటించిన బీఎస్ అవినాష్ కు ఓ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. బెంగళూరులో తాను కారు ప్రమాదానికి గురైనట్లు బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అవినాష్ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Latest News
 
సిట్టింగ్ ఫోజులతో రీతూ వర్మ కిర్రాక్ ఫోజులు Sun, Sep 24, 2023, 12:00 PM
అందాలతో చంపేస్తున్నదిశా పటానీ Sun, Sep 24, 2023, 11:49 AM
'క‌న్న‌ప్ప‌'లో ప్రభాస్‌కు జోడీగా న‌య‌న‌తార‌ Sun, Sep 24, 2023, 10:57 AM
విడుదల తేదీని ఖరారు చేసిన 'ధృవ నచ్చతిరమ్' Sat, Sep 23, 2023, 08:57 PM
గోపీచంద్-శ్రీను వైట్ల సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ Sat, Sep 23, 2023, 08:47 PM