'ది వారియర్' మూవీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి అతిథిగా బోయపాటి

by సూర్య | Thu, Jun 30, 2022, 09:26 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన సినిమా 'ది వారియర్'. ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయినిగా నటించింది.ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. ఈ సినిమాకి  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం రేపు అనంతపురంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో జులై 14న రిలీజ్ కానుంది. 

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM