'KGF-2' 37 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Sat, May 21, 2022, 07:22 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన 'KGF-2' సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 595.37 కోట్లు వసూలు చేసింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్రలలో నటించారు.
'KGF చాప్టర్ 2' కలెక్షన్స్ ::::
నైజాం : 42.80కోట్లు
సీడెడ్ : 11.96కోట్లు
UA : 7.91కోట్లు
ఈస్ట్ : 5.58కోట్లు
వెస్ట్ : 3.64కోట్లు
గుంటూరు : 4.90కోట్లు
కృష్ణా : 4.27కోట్లు
నెల్లూరు : 2.82కోట్లు
AP-TG టోటల్ : 83.91కోట్లు(136.22కోట్ల గ్రాస్)
కర్ణాటక : 104.65కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 83.91కోట్లు
తమిళనాడు : 54.60కోట్లు
కేరళ : 32.06కోట్లు
హిందీ + ROI : 221.00కోట్లు
ఓవర్సీస్ : 99.15కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్:595.37కోట్లు(1217.69కోట్ల గ్రాస్)

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM