'సర్కారు వారి పాట' డే వైస్ బాక్సాఫీస్ కలెక్షన్స్

by సూర్య | Sat, May 21, 2022, 07:20 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా బాక్సాఫీస్ వద్ద 8 రోజులలో 82.09 కోట్లు వసూలు చేసింది.
డే వైస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ :::
1వ రోజు : 36.01 కోట్లు
2వ రోజు : 11.04 కోట్లు
3వ రోజు : 12.01 కోట్లు
4వ రోజు : 12.06 కోట్లు
5వ రోజు : 3.64 కోట్లు
6వ రోజు : 2.32కోట్లు
7వ రోజు : 1.82 కోట్లు
8వ రోజు : 1.79కోట్లు
9వ రోజు : 1.40కోట్లు
టోటల్ కలెక్షన్స్ :82.09కోట్లు(122.00 కోట్లు గ్రాస్)

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM