'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్

by సూర్య | Thu, May 02, 2024, 07:01 PM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా జూన్ 13, 2024న పెద్ద స్క్రీన్‌లపైకి రానున్నట్లు సమాచారం. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా యొక్క ఆడియప్ లాంచ్ ఈవెంట్ కి రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నట్లు ఫిలిం సర్కిల్ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య  తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా  ఆగష్టు 15, 2024న విడుదల కానుంది అని సమాచారం. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

Latest News
 
వైట్ మోడ్రన్ డ్రెస్ లో గ్లామరస్ గా దీపికా Fri, May 17, 2024, 11:39 AM
రష్మిక ట్వీట్ వీడియో పై స్పందించిన ప్రధాని Fri, May 17, 2024, 11:37 AM
‘అరవింద సమేత’తో బాధపడ్డాను: ఈషా Fri, May 17, 2024, 11:10 AM
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM