నడుము నాభీ చూపిస్తూ రెచ్చిపోయిన ప్రియాంక జవాల్కర్

by సూర్య | Sat, May 21, 2022, 02:07 PM

టాక్సీవాలా మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించుకుంది హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. 2018లో రిలీజ్ అయిన ఈ మూవీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన రొమాన్స్ బాగా పండించింది.తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కేరీర్ కాస్త లేట్ గానే స్టార్ట్ అయిందని చెప్పాలి. 2017లో ‘కల వరం ఆయే’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ చిత్రంతో  పెద్దగా గుర్తింపు ఏమీ రాలేదు. ఆ తర్వాత వచ్చిన ‘టాక్సీవాలా’తో పాపులర్ అయ్యింది. 


తన నటన, అందంతో యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేసింది. గ్లామర్ హీరోయిన్ జాబితాలో పేరు సంపాదించుకుంది ప్రియాంక జవాల్కర్. మరోవైపు సోషల్ మీడియాలను తన క్రేజ్ పంచుకుంటోంది. ఇప్పుడిప్పుడే నెటిజన్లను తనవైపు లాగేసుకుంటోందీ ఆంధ్రా బ్యూటీ. ఈ మేరకు లేటెస్ట్ ఫొటోలు, రీల్స్ ను అప్ లోడ్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇటీవలె ప్రియాంక ఇన్ స్టాలో 1 మిలియన్ ఫాలోవర్స్ ను రీచ్ అయ్యింది.  సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటుంది. 




Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM