ఇషా గుప్తా బోల్డ్ ఫోటోషూట్

by సూర్య | Sat, May 21, 2022, 02:26 PM

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా జోరు సోషల్ మీడియాలో కొనసాగుతోంది. సినిమాల కంటే బోల్డ్ ఫోటోషూట్స్ తోనే ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకుంది. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఇషా గుప్తా చెలరేగిపోతోంది.ఇంస్టాగ్రామ్ లో ఇషా గుప్తా  ఫోజులు నెటిజన్లకు కిక్కిచ్చేలా ఉంటాయి. భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది. ఇషా గుప్తా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందులో తనదైన శైలిలో బోల్డ్ మార్క్ ఉంటుంది. తన అందాల ఆరబోతపై విమర్శలు విస్తున్నప్పటికీ ఇషా గుప్తా తన పని తాను చేసుకుపోతోంది. బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించడం ఇషాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది ఈ భామ. గతంలో ఇషా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి. ఇషా గుప్తా మరోసారి ఇంటర్నెట్ లో బ్లాస్టింగ్ సృష్టించింది. గ్లామర్ బాంబులా ఆమె అందాలు సోషల్ మీడియాలో విస్ఫోటనం సృష్టిస్తున్నాయి. 


 


 


 


Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM