ట్రెండీ గౌన్లో కంగనా రనౌత్

by సూర్య | Sat, May 21, 2022, 12:42 PM

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఏం చేసినా వంద శాతం ఎఫర్ట్ తో చేస్తుంటుంది. అందుకే ఆమె నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకుంది. నటనలోనే కాదు.. సినిమా ప్రమోషన్స్ లోనూ కంగనా తన మార్క్ చూపిస్తుంటుంది. ఆమె తాజా చిత్రం 'ధాకడ్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. యాక్షన్ అదిరిపోయింది. కంగనతో పాటు మిగిలిన నటీనటులు అద్భుతంగా చేశారు. అయితే కథ కాస్త రొటీన్ అనిపించింది. ఇక ఈ సినిమా ప్రీమియర్ షో కు హాజరైన కంగనా మతులు పోగొట్టేసింది. స్లీవ్ లెస్ మరియు స్పిటెడ్ గౌన్ లో అందాలను ఆరబోసింది. సిట్టింగ్ పొజిషన్ లో ఎద అందాలను జూమ్ లో చూపించేసింది.


Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM