సీరత్ కపూర్ నయా షో

by సూర్య | Sat, May 21, 2022, 12:48 PM

ముంబై భామ సీరత్ కపూర్ మల్టీ టాలెంటెడ్. మోడల్, డ్యాన్సర్, కొరి యోగ్రాఫర్ కూడా. 'రన్ రాజా రన్' తో తెలుగు తెరకు పరిచయం అయింది. మెరుపుతీగలా కనిపించే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ ఒక్క మాస్ మహారాజా రవితేజ తప్పు.. మరో స్టార్ హీరో ఈ బ్యూటీని పట్టించుకోలేదు. టైగర్, టచ్ చేసి చూడు సినిమాల్లో సీరత్ హీరోయిన్ గా చేసింది. ఇవిగాక.. రాజుగారి గది 2, ఒక్క క్షణం, కోలంబస్, కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాధ వినుమా.. తదితర సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సీరత్ చేతిలో సినిమాలేమీ లేవు. అయినా.. నిరాశ పడకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. మరో అవకాశం కోసం తనలోని హాట్నెస్ ని అన్ని యాంగిల్స్ లో చూపించే పనిలో ఉంది. తాజాగా లావెండర్ స్లిట్ డ్రెస్లో మెరిసింది. టాప్ టు బాటమ్ అందాలు హైలెట్ అయ్యేలా పోజులు ఇచ్చింది.




 



Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM