జెట్ స్పీడ్ లో నిఖిల్ భారీ థ్రిల్లర్ షూట్.!

by సూర్య | Sat, May 21, 2022, 12:52 PM

యంగ్ అండ్ టాలెంటడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో తన కెరీర్ హై బడ్జెట్ సినిమా అయినటువంటి ప్రాజెక్ట్ “స్పై” కూడా ఒకటి. రీసెంట్ గా అనౌన్స్ అయ్యిన ఈ చిత్రాన్ని దర్శకుడు గ్యారీ బి హెచ్ శరవేగంగా తెరకెక్కిస్తున్నాడట.భారీ యాక్షన్ సీక్వెన్స్ లను కంప్లీట్ చేస్తూ ప్రస్తుతం ఈ చిత్రం జెట్ స్పీడ్ లో షూటింగ్ ని జరుపుకుంటున్నట్టు చిత్ర యూనిట్ ఒక ఫోటో ని కూడా షేర్ చేశారు. అయితే ఈ చిత్రానికి హాలీవుడ్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ విటేకర్ చేస్తుండడం విశేషం.ఇక ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈడీ ఎంటర్టైన్మెంట్స్ స్థాయిలో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏడాది దసరా రేస్ లో రిలీజ్ కానుంది.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM