తాప్సీ పన్ను లేటెస్ట్ పిక్స్

by సూర్య | Wed, May 18, 2022, 10:29 AM

సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను మరోసారి అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. లాంగ్ గౌను లో ఫ్రెష్ గా కనిపించింది. ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ పెద్దగా కలిసి రాలేదు.కానీ బాలీవుడ్ లో మాత్రం బాగానే రాణిస్తుంది. వైవి. ధ్య మైన సినిమాలు చేస్తూ.. . తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. తాప్సీ నటిస్తున్న 'శభాష్ మిథు' జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తు న్నారు. వయాకామ్ 18 || స్టూడియోస్, కొలోస్సియం మీడియా ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM