ఎన్టీఆర్ 30 మూవీ అప్డేట్...?

by సూర్య | Mon, Apr 12, 2021, 09:55 AM

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే తారక్ ఆర్ఆర్ఆర్ తర్వాత తన 30వ సినిమాను ఎవరి డైరెక్షన్ లో చేయనున్నాడనే దానిపై ఇటీవల చర్చ ఎక్కువైంది. ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ లేక కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాపై సోమవారం అధికారిక అప్ డేట్ రానుంది. త్రివిక్రమ్ తో చేసే సినిమాకు 'అయినను పోయి రావలె హస్తినకు', 'చౌడప్ప నాయుడు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM