అక్కడ కూడా సూపర్ స్ట్రాంగ్ గా “వకీల్ సాబ్”.!

by సూర్య | Mon, Apr 12, 2021, 10:42 AM

దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. ఈ చిత్రానికి ఇపుడు ఆలోవర్ గా భారీ రెస్పాన్స్ వస్తుంది. అలా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వకీల్ సాబ్ కలెక్షన్స్ ఓవర్సీస్ లో భారీ ఎత్తునే ఉంది. ఒక్క యూఎస్ లోనే కాకుండా ఆస్ట్రేలియా లో కూడా సాలిడ్ వసూళ్లు ఈ చిత్రం రాబడుతుంది.  దీనితో ఈ చిత్రం అనుకున్న టార్గెట్ ను సింపుల్ గానే క్రాస్ చేసే అవకాశం ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మాత్రం ఈ కరోనా స్కేర్ లో కూడా పవన్ సినిమా స్ట్రాంగ్ గా నిలబడుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నివేత, అంజలి మరియు అనన్య నటనలకు అద్భుత స్పందన వస్తుండగా థమన్ పై కూడా ప్రశంసల జల్లు కురుస్తుంది. 

Latest News
 
రేపు థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్న 'రత్నం' Thu, Apr 25, 2024, 04:02 PM
'గుంటూరు కారం' 7వ పాట విడుదలపై తమన్ సూచన Thu, Apr 25, 2024, 03:44 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో 'చారి 111' Thu, Apr 25, 2024, 03:42 PM
'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Apr 25, 2024, 03:27 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Apr 25, 2024, 03:25 PM