వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడంటే?

by సూర్య | Mon, Apr 12, 2021, 09:11 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న ఈ మూవీ ఓటీటీ విడుదలపై సర్వత్ర ఆసక్తి రేగుతోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ రూ.30 కోట్లకు దక్కించుకుంది. అయితే ఏప్రిల్ 23న అమెజాన్ ప్రైమ్ లో స్టీం అవబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఓటీటీలో వకీల్ సాబ్ ను విడుదల చేసేందుకు రూ. 100 కోట్ల ఆఫర్ ఇచ్చిందట ప్రైమ్. కానీ నిర్మాతలు మాత్రం థియేటర్లలో విడుదల చేసేందుకే మొగ్గు చూపారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM