కుర్రకారు మతిపోగొడుతున్న జెన్నిఫర్ లోఫెజ్..

by సూర్య | Mon, Jan 18, 2021, 01:30 PM

జెన్నిఫర్ లోఫెజ్ తన అందచందాలతో కుర్రకారు మతిపోగొడుతుంది. తన పాటతో అలరించే జెన్నీఫర్ తరచు హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ ద మార్నింగ్' పేరుతో రూపొందిన పాట కోసం నగ్నంగా ఆడిపాడింది. ఇందులో జెన్నీఫర్‌ని చూసిన ఆమె అభిమానులు ముగ్దులవుతున్నారు . జెన్నీఫర్ ఈ పాటకు ఫుల్ ప్రమోషన్స్ చేసుకోగా..ఈ పాటకు సంబంధించిన ప్రోమోని కొద్ది రోజుల క్రితం విడుదల చేసింది.
దీనికి క్యాప్షన్‌గా నా కన్నా మిమ్మల్ని నేను ఎక్కువ ఇష్టపడుతుంటాను. నిన్ను నువ్వే మార్చుకోవాలి. నీకు నచ్చిన దాని కంటే విలువైనది కాని దాన్ని వదిలేసి రెక్కలు వికసించుకున్న పక్షిలా ఎగిరిపోవాలి..' అంటూ జెన్నీఫర్ టీజర్ విడుదల చేయగా, పూర్తి వీడియో జనవరి 16న రిలీజ్ అయింది. 51 ఏళ్ళ వయస్సులోను జెన్నీఫర్ చేస్తున్న ఈ రచ్చపై సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే జనవరి 20న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం రోజు జెన్నీ ఫర్ స్పెషల్ పర్‌ఫార్మెన్స్‌తో అలరించనున్నట్లు తెలుస్తోంది.

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM