బాలయ్య రూ.1.25 కోట్ల విరాళం

by సూర్య | Sat, Apr 04, 2020, 12:36 PM

హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ కరోనా వ్యాప్తి నివారణకు తన వంతు సాయాన్ని అందించారు. మొత్తం రూ.1.25 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు రూ.50 లక్షల చొప్పున కేటాయించారు. సినీ కార్మికుల కోసం చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.25 లక్షలు అందించారు.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM