బంగార్రాజు సినిమాలో లావణ్య త్రిపాఠి?

by సూర్య | Sat, Apr 04, 2020, 12:46 PM

ఇటీవల 'అర్జున్ సురవరం' తో హిట్ అందుకున్న లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సందీప్ కిషన్ జోడిగా ఒక సినిమా, కార్తికేయ సరసన ఒక సినిమా చేస్తోంది. అంతేకాకుండా హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఈ సొట్టబుగ్గల చిన్నదాని పేరు వినపడుతుంది.సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'బంగార్రాజు' సినిమాలోను ఆమెకే ఛాన్స్ దక్కిందనే టాక్ వినిపిస్తోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో .. అన్నపూర్ణ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠికి అవకాశం లభించింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM