వోగ్ మ్యాగజైన్‌ 12వ వార్షిక కవర్ పేజీపై నయనతార...!

by సూర్య | Mon, Oct 14, 2019, 02:16 PM

నయనతార, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తోన్న నటి. అయితే చాలా కాలం తర్వాత ఆమె తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న 'సైరా నరసింహారెడ్డి'లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. సైరా అక్టోబర్ 2 న విడుదలైంది. నయనతార మరోవైపు తమిళంలో ఇటూ హీరోయిన్‌గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది. అది అలా ఉంటే నయన్ ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్‌ 12వ వార్షిక కవర్ పేజీపై తన హాట్ ఫిగర్‌తో అదరగొడుతోంది.



 

Latest News
 
విడుదల తేదీని లాక్ చేసిన 'గం గం గణేశ' Mon, Apr 29, 2024, 05:26 PM
రీష్మా నానయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'UI' టీమ్ Mon, Apr 29, 2024, 05:23 PM
ఓవర్సీస్ పార్టనర్ ని లాక్ చేసిన 'ప్రసన్నవదనం' Mon, Apr 29, 2024, 05:18 PM
USAలో ప్రారంభమైన 'మిస్టర్ బచ్చన్' మ్యూజిక్ రికార్డింగ్స్ Mon, Apr 29, 2024, 05:15 PM
ఆఫీసియల్ : డిజిటల్ ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'మంజుమ్మెల్ బాయ్స్' Mon, Apr 29, 2024, 05:13 PM