ఆఫీసియల్ : డిజిటల్ ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'మంజుమ్మెల్ బాయ్స్'

by సూర్య | Mon, Apr 29, 2024, 05:13 PM

చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మెల్ బాయ్స్ మలయాళ పరిశ్రమలో కొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ యొక్క తెలుగు వెర్షన్ ఏప్రిల్ 6, 2024న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా మే 5, 2024న తెలుగుతో సహా అన్ని ప్రధాన భారతీయ భాషలలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు డిజిటల్ ప్లాట్ఫారం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ మరియు అర్జున్ కురియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
ఆరు రోజులలో బ్రేక్ ఈవెన్ ని చేరుకున్న 'కృష్ణమ్మ' Thu, May 16, 2024, 04:23 PM
జీ టీవీ తెలుగులో సాలిడ్ టివిఆర్ ని నమోదు చేసిన 'హనుమాన్' Thu, May 16, 2024, 04:21 PM
పోటెల్ : బుజ్జిమేక పాటకి తన గాత్రాన్ని అందించిన నేషనల్ అవార్డు విన్నర్ Thu, May 16, 2024, 04:19 PM
వాయిదా పడిన 'రాజు యాదవ్' Thu, May 16, 2024, 04:17 PM
'నింద' టీజర్ అవుట్ Thu, May 16, 2024, 04:16 PM