రీష్మా నానయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'UI' టీమ్

by సూర్య | Mon, Apr 29, 2024, 05:23 PM

కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర ఆగష్టు 2023లో తన రాబోయే పాన్-ఇండియన్ ఫిల్మ్ ప్రాజెక్ట్ UI ప్రమోషనల్ వీడియోతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు దర్శకుడుగా మారిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రీష్మా నానయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. లహరి ఫిల్మ్స్ మరియు వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌లపై ఈ పాన్-ఇండియన్ ప్రొడక్షన్‌కు జి మనోహరన్ మరియు కెపి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు.

Latest News
 
'కల్కి 2898AD' ఆడియో హక్కులని సొంతం చేసుకున్న ప్రముఖ మ్యూజిక్ లేబుల్ Thu, May 16, 2024, 05:42 PM
ఢిల్లీ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'థగ్ లైఫ్' Thu, May 16, 2024, 05:40 PM
భజే వాయు వేగం : 3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న సెట్ అయ్యిందే సాంగ్ Thu, May 16, 2024, 05:39 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'జైలర్' Thu, May 16, 2024, 05:30 PM
రేపే 'బస్తర్: ది నక్సల్ స్టోరీ' డిజిటల్ అరంగేట్రం Thu, May 16, 2024, 05:28 PM