మెట్ పల్లి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

byసూర్య | Sat, Oct 26, 2024, 03:56 PM

మెట్ పల్లి పట్టణంలో శనివారం ఏఐటియుసి మున్సిపల్ కార్మిక రంగం రాష్ట్ర అధ్యక్షులు కే రవిచంద్రన్, కార్యదర్శి వి జైపాల్ రెడ్డి,మెట్ పల్లి మున్సిపల్ కార్మికులతో సమావేశమైయ్యారు. అనంతరం సమస్యల పైన మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికులకు గత ప్రభుత్వం పెంచిన రూ.1000లు ఏడు నెలల బకాయిలు చెల్లించాలన్నారు. పనిముట్లు, పారాలు చీపిరిలు సబ్బులు బూట్లు బ్లౌజులు వెంటనే ఇవ్వాలన్నారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM