మొక్కు తీర్చుకునేందుకు దేవతకు కనుబొమ్మలు సమర్పిస్తున్న ఆదివాసీలు

byసూర్య | Sat, Oct 26, 2024, 02:56 PM

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసీల దేవత అయిన ‘ఏత్మాసూర్‌’కు గిరిజన చిన్నారులు, యువకులు తలనీలాలతో పాటు కనుబొమ్మలు సమర్పించే ఆచారం ఏళ్లుగా కొనసాగుతోంది.
వీటిని సమర్పించే సమయంలో వెంట్రుకలు కింద పడకుండా ఇంటి ఆడపడుచులు లేదా మేనత్తలు కొంగు చాచి పట్టుకుంటారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని మారుతిగూడ గ్రామానికి చెందిన 100 మంది శుక్రవారం కనుబొమ్మలతో పాటు తలనీలాలను సమర్పించి ఏత్మాసూర్‌ దేవతకు మొక్కు తీర్చుకున్నారు.


Latest News
 

రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM
మిషన్ భగీరథ ట్యాంకులను తరచూ శుభ్ర పరచాలి : మంత్రి సీతక్క Sat, Oct 26, 2024, 04:13 PM
పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్టవ్యాప్త బెటాలియన్ పోలీసుల నిరసన Sat, Oct 26, 2024, 04:11 PM