జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

byసూర్య | Sat, Oct 26, 2024, 02:58 PM

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. జీవన్ రెడ్డి బహిరంగంగానే పార్టీపై మాట్లాడుతున్నారు. తాజాగా ఫిరాయింపులతో ఆత్మస్థైర్యం కోల్పోయామని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తనతో చెప్పకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే మంత్రులు, సీనియర్ నేతలు జీవన్ రెడ్డి సర్ది చెప్పారు. అయినపట్టికీ ఆయన అసంతృప్తిగానే ఉన్నారు.


Latest News
 

రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM
మిషన్ భగీరథ ట్యాంకులను తరచూ శుభ్ర పరచాలి : మంత్రి సీతక్క Sat, Oct 26, 2024, 04:13 PM
పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్టవ్యాప్త బెటాలియన్ పోలీసుల నిరసన Sat, Oct 26, 2024, 04:11 PM