తెలంగాణకు స్మార్ట్ షూ కంపెనీ.. 87 వేల మందికి ఉపాధి..!

byసూర్య | Fri, Oct 25, 2024, 05:48 PM

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొరియన్ స్మార్ట్ షూ కంపెనీ షూఆల్స్ ఛైర్మన్ చెవోంగ్ లీ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అందుకు 750 ఎకరాల భూముని కేటాయించాలని కోరారు.
లీ ప్రాతిపాదనపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కంపెనీ ద్వారా 87 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్క‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.


Latest News
 

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం Fri, Oct 25, 2024, 07:58 PM
కల్వకుర్తి: చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి Fri, Oct 25, 2024, 07:56 PM
హైడ్రా ఆర్డినెన్స్‌పై పిటిషన్‌.. రేవంత్ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు Fri, Oct 25, 2024, 07:55 PM
చుట్టూ నీళ్లు.. మధ్యలో కాటేజీలు, థ్రిల్లింగ్ టూరిస్ట్ స్పాట్ Fri, Oct 25, 2024, 07:54 PM
ఫార్మా కంపెనీలపై జడ్చర్ల ఎమ్మెల్యే సీరియస్ Fri, Oct 25, 2024, 07:53 PM