కల్వకుర్తి: చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

byసూర్య | Fri, Oct 25, 2024, 07:56 PM

స్టూడెంట్స్ చదువుతో పాటు క్రీడల్లొ రాణించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం కల్వకుర్తి మహాత్మా జ్యోతిబా పూలే గర్ల్స్ రెసిడెన్సియల్ స్కూల్లో ఉమ్మడి జిల్లా క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరై క్రీడలతో విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయవచ్చునని అన్నారు. ప్రభుత్వం విద్యతో పాటు క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM