హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టివేత...నలుగురి అరెస్ట్

byసూర్య | Fri, Oct 25, 2024, 03:58 PM

హైదరాబాద్,హుమాయూన్ నగర్ లో శుక్రవారం పోలీసులు డ్రగ్స్ ను పట్టుకున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురిని అరెస్టు చేసారు. విదేశీయుడితో పాటు మరొకరిని అరెస్టు చేసిన ఘటన లో 50 గ్రాముల ఎండీఎంఏ ను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో 80 గ్రాముల ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బ్లాట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన లో మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.


Latest News
 

తెలంగాణకు స్మార్ట్ షూ కంపెనీ.. 87 వేల మందికి ఉపాధి..! Fri, Oct 25, 2024, 05:48 PM
జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 05:47 PM
అనంతపురం: 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం పోస్టర్లు విడుదల Fri, Oct 25, 2024, 05:36 PM
ధర్మవరం: డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు గడువు పెంపు Fri, Oct 25, 2024, 05:33 PM
గుంతకల్లు: విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి Fri, Oct 25, 2024, 05:31 PM