సూర్యపేట: టేకుమట్ల గ్రామంలో ఇళ్ల లోకి వరద నీరు

byసూర్య | Wed, Oct 23, 2024, 02:10 PM

సూర్యపేట మండలం టేకుమట్ల గ్రామం లో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు.
ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ కాలువల ఆక్రమణ ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కాలువల సంరక్షణపై పకడ్బందీ చర్యలు తీసుకుని గ్రామస్తుల నివాసాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.


Latest News
 

రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ ప్లస్ అదానీ Wed, Oct 23, 2024, 04:08 PM
జీవన్ రెడ్డి వంటి నేతనే ఫిరాయింపులు పార్టీ వ్యతిరేకమని చెప్పారన్న కేటీఆర్ Wed, Oct 23, 2024, 04:06 PM
లీగల్ నోటీసులతో బెదిరించాలని చూస్తే భయపడేవారు లేరన్న సంజయ్ Wed, Oct 23, 2024, 04:03 PM
బిసి రాజ్యాధికార సమితి ఏర్పాటుకు సమరభేరి Wed, Oct 23, 2024, 04:01 PM
కొండా సురేఖ తరఫున రిప్లై దాఖలు చేసిన న్యాయవాది గుర్మీత్ సింగ్ Wed, Oct 23, 2024, 04:00 PM