ప్రారంభమైన ఆన్లైన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

byసూర్య | Sun, Oct 20, 2024, 11:16 PM

అర్హత కలిగిన ఉపాధ్యాయులందరూ ఎన్నికల కమిషన్ యొక్క వెబ్సైట్లో ఓటరుగా నమోదు చేసుకోవాలని గత సారీ కంటే అత్యధికంగా ఓటర్లు ఎన్నికల ప్రక్రియలు పాల్గొనాలని నర్సంపేట మండల విద్యాశాఖ అధికారి కొర్ర సారయ్య తెలియజేశారు.నర్సంపేట పట్టణంలో గల బాలుర పాఠశాలలోని 16 మంది ఉపాధ్యాయుల యొక్క దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేసుకున్నారు.
ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హై స్కూల్ నుండి జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో యూనివర్సిటీలో, పాలిటెక్నిక్ కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాలలో, అన్ని గురుకులాలలో కేజీబీవీలలో, యూనివర్సిటీలో పనిచేస్తున్న ఈ విద్యాసంస్థలలో గత ఆరు సంవత్సరాలలో కనీసం మూడు సంవత్సరములు పనిచేసిన ఉపాధ్యాయులు అధ్యాపకులు నమోదు చేసుకోవాలని కోరారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM