హైదరాబాద్‌లో వృద్ధుడిని దారుణంగా కొట్టి చంపిన యువకుడు

byసూర్య | Thu, Oct 17, 2024, 06:18 PM

హైదరాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. అల్వాల్‌లో ఓ యువకుడు రాష్‌గా డ్రైవింగ్ చేస్తు వెళ్తుండగా.. నెమ్మదిగా వెళ్లమని ఓ వృద్ధుడు అడ్డుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు వృద్ధుడిని దారుణంగా కొట్టాడు. ఈ ఘటనలో వృద్ధుడికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు మరణించాడు. వృద్ధుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM