రేపు యూజీసీ నెట్ ఫలితాల విడుదల

byసూర్య | Thu, Oct 17, 2024, 02:33 PM

యూజీసీ నెట్ జూన్-2024 ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు NTA వెల్లడించింది. ugcnet.nta.ac.inలో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి రిజల్ట్స్ చూసుకోవచ్చు.
వర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి ఈ పరీక్షను ఏటా రెండు సార్లు జూన్, డిసెంబర్ లో నిర్వహిస్తారు. జూన్ 18న జరిగిన పరీక్ష లీకేజీ కారణంగా రద్దవడంతో AUG 21-SEP 4 వరకు మళ్లీ నిర్వహించారు.


Latest News
 

పలు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కారు.. Tue, Oct 22, 2024, 03:57 PM
మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు Tue, Oct 22, 2024, 03:54 PM
మిమ్మల్ని ఎలా తిట్టాలో కేటీఆర్‌కు శిక్షణ ఇవ్వండి అని సీఎంకు సూచిస్తానన్న జగ్గారెడ్డి Tue, Oct 22, 2024, 03:39 PM
ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర సంస్థ ఎన్ఐసీకి అప్పగించిన తెలంగాణ Tue, Oct 22, 2024, 03:37 PM
సికింద్రాబాద్‌లోని జవహర్ నగర్ సీఆర్పీఎఫ్ స్కూల్లో పోలీసుల తనిఖీలు Tue, Oct 22, 2024, 03:36 PM