జీహెచ్‌ఎంసీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ ఇలంబరితి

byసూర్య | Thu, Oct 17, 2024, 02:32 PM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కొత్త కమిషనర్‌గా IAS అధికారి కె. ఇలంబరితి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు GHMC కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి.
కాటా ఏపీకి వెళ్ళిన నేపథ్యంలో.. ఆ స్థానాన్ని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇలంబరితికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్‌గా తన బాధ్యతలు చేపట్టారు.


Latest News
 

గ్రేటర్‌ వాసులకు బిగ్‌ అలర్ట్ Tue, Oct 22, 2024, 05:11 PM
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి 4 వ వర్ధంతి Tue, Oct 22, 2024, 04:34 PM
మూలమలుపుల్లో వాహనాలు వెళ్లాలంటే నరకమే Tue, Oct 22, 2024, 04:33 PM
షనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ Tue, Oct 22, 2024, 04:31 PM
నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ Tue, Oct 22, 2024, 04:23 PM